కొత్త లోకాతో ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న నటి కల్యాణి ప్రియదర్శన్, తాజాగా మరో కీలక అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. ధురంధర్ చిత్రంతో గుర్తింపు పొందిన రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

ఈ సినిమా జాంబి థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కల్యాణి ప్రియదర్శన్ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి.