అగ్ర కథనంహైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న నటి అనుపమ పరమేశ్వరన్
మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్లో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలో లగ్జరీ అపార్ట్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నారు.
పూర్తి కథనం చదవండి →

















































