అగ్ర కథనంముఖ్య వార్త
కొలంబోలో నవంబర్ 14 నుంచి కొత్త క్రికెట్ ఫార్మాట్ టెస్ట్ ట్వంటీ
శ్రీలంకలోని కొలంబోలో నవంబర్ 14 నుంచి 29 వరకు టెస్ట్ ట్వంటీ అనే కొత్త క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో బాలికలు, బాలుర జట్ల స్కోర్లను కలిపి విజేతను నిర్ణయించే షేర్డ్ స్కోరింగ్ సిస్టమ్ (ఉమ్మడి స్కోరు విధానం) అమలు చేస్తారు.
పూర్తి కథనం చదవండి →
