సుమ తనయుడు రోషన్ కనకాల, గహజి శిజు జంటగా నటించిన కొత్త సినిమా ఈరోజు హైదరాబాద్ కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభోత్సవం జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పూజా వేడుకలతో సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సినిమా విజయ్ కె కామిశెట్టి దర్శకత్వంలో కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ మరియు గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్ల కలిసి నిర్మిస్తున్నాయి. దర్శకుడు విఐ ఆనంద్ కథను అందిస్తున్న ఈ చిత్రం.







