ఈ సినిమాను 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్ర తెలిపారు.
నిర్మాత నమిత్ మల్హోత్రకు చెందిన DNEG విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ఇప్పటికే ఎనిమిది అకాడమీ అవార్డులను గెలుచుకుంది. ఈ సాంకేతిక నైపుణ్యంతో రామాయణ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.







