చౌటుప్పల్‌ : మల్లఖంబ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చౌటుప్పల్‌కు చెందిన ట్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ ఉజ్జిని మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబా ద్‌లో జరిగిన సమావేశం రాష్ట్ర కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ముఖేష్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ కేవీబీ.కృష్ణారావు చీఫ్‌ పాటర్న్‌గా నియమితులయ్యారు.

వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించి రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.