Telugu » Photo Gallery » Singer Mangli Visits Warangal Bhadrakali Temple

వ‌రంగ‌ల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మ‌వారి టెంపుల్‌ను సింగ‌ర్ మంగ్లీ (Mangli ) సంద‌ర్శించింది. ఆ తల్లిని ద‌ర్శించుకుంది. ఆ త‌రువాత వేయి స్తంభాల గుడిలో (శివ) రుద్రేశ్వరుని దర్శనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. త‌న మనసుకు ఎంతో ప్రశాంతత ల‌భించింద‌ని, ఆధ్యాత్మిక ఆనందం క‌లిగింద‌ని రాసుకొచ్చింది.