జూలై 24న మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఆయన తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ వారంతా కలిసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.