అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారిపై $100,000 బాండ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ ప్రతిపాదన ముఖ్యంగా ప్రభుత్వ సాయంపై ఆధారపడే అవకాశం ఉన్న (పబ్లిక్ చార్జ్) దరఖాస్తుదారులను ఉద్దేశించి రూపొందించారు.
ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, దరఖాస్తుదారులు తాము ఆర్థికంగా స్వయం సమృద్ధిని కలిగి ఉన్నామని నిరూపించుకోవడానికి ఈ బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ విధానం పరిశీలన దశలో ఉంది.







