కొత్త ఇల్లు కట్టినప్పుడు మార్బుల్స్, టైల్స్ చాలా లగ్జరీగా, తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే, కొద్ది రోజులు గడిచేసరికి ఆ తెల్లని రంగు పోయి పసుపు రంగులోకి మారడం మీరు గమనించవచ్చు.

ఈ మార్పుకు ప్రధాన కారణం మనం నేలను శుభ్రం చేయడానికి వాడే వస్తువులే. టైల్స్‌ను క్లీన్ చేసే సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే అవి తమ సహజమైన మెరుపును కోల్పోతున్నాయి.

అసలు ఏ తప్పుల వల్ల మార్బుల్స్ రంగు మారుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఎన్నేళ్లయినా మీ ఇంటి నేల కొత్త వాటిలానే మెరుస్తూ ఉంటాయి.

కాబట్టి, మార్బుల్స్ రంగు మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు పాటించడం మొదలుపెట్టండి.