దేశంలో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు మాత్రం నేడు ఒక్కసారిగా క్షీణించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరల్లో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.
పైన పేర్కొన్న ధరలు కేవలం సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ (వస్తు సేవల పన్ను), టీసీఎస్ (వనరు వద్ద పన్ను వసూలు) మరియు ఇతర పన్నులు, సుంకాలు అదనంగా వర్తించే అవకాశం ఉంది.
ఖచ్చితమైన ధరల వివరాల కోసం స్థానిక నగల దుకాణాలలో సంప్రదించడం ఉత్తమం.








