తెలుగు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటూ, తనకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా బ్లాక్ రంగు దుస్తులను ధరించి, అందులో దిగిన కొత్త ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కాజల్ అగర్వాల్ అభిమానులు ఆమె లుక్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.







