తెలుగు క్యాలెండర్Telugu Calendar · Monthly Panchangam

తెలుగు క్యాలెండర్ 2026, 2027: నెలల వారీ పంచాంగం, తిథులు, నక్షత్రాలు, పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి తేదీలు, పండుగలు. ఈరోజు పంచాంగం కోసం నేటి పంచాంగం చూడండి.

తెలుగు క్యాలెండర్ 2026

తెలుగు క్యాలెండర్ 2027

తిథి, నక్షత్రం హైదరాబాద్ సూర్యోదయం సమయానికి లెక్కించినవి. సూర్యోదయం, రాహుకాలం కూడా హైదరాబాద్ సమయాలు (IST). మీ ఊరిని బట్టి సమయాలు మారతాయి, వ్రతాలు, ముహూర్తాల తేదీలు కూడా ఒక రోజు తేడా రావచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలకు మీ పురోహితుడిని సంప్రదించండి.