న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి టాటా మోటార్స్ కార్లు మ రింత ప్రియం కానున్నాయి. కంపెనీ తమ ప్రయాణీకుల వాహనాల ధరలను సెప్టెంబ ర్ 1 నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, విద్యుత్ (ఈవి) కార్లతో సహా అన్ని మోడళ్ల ధరలు రూ.25 వేల వరకు పెరుగుతాయి.

ము డిసరుకుల వ్యయం, ద్రవ్యోల్బ ణ ప్రభావం పెరగడమే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. మోడల్ ఆధారంగా ధర పెంపు మారుతుందని సంస్థ ఎండి శైలేష్ చంద్ర వెల్లడించారు.