సక్సెస్ స్కూల్‌లో విద్యార్థితో కల్మా రాతలు రాయించిన ఘటనపై బిజెపి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ వారు ప్రదర్శన నిర్వహించారు.
ఈ వివాదానికి సంబంధించి విద్యార్థి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.
ప్రస్తుతం సక్సెస్ స్కూల్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.








