తెలుగు సినిమా రంగంలోకి అమిగోస్ సినిమాతో పరిచయమైన ఈ 29 ఏళ్ల హీరోయిన్ 60+ నాగార్జునతో జోడీ కట్టారు.
దీంతో ఆషికా తన ఒరిజినల్ వయసు కంటే 15 ఏళ్లు పెద్దగా కనిపించారు. ఇది ఆమెకు సీనియర్ హీరోయిన్ హోదాను తెచ్చిపెట్టింది. ఇటీవలి కాలంలో శ్రీనిధి శెట్టి కూడా సీనియర్ హీరోలతో పని చేస్తున్నారు. కేజియాఫ్ తర్వాత సీనియర్లకు బెస్ట్ ఛాయిస్ అయిన శ్రీనిధి, సీనియర్ హీరో విక్రమ్‌తో కోబ్రాలో నటించారు.
ఇప్పుడు వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఆదర్శ కుటుంబంలో తల్లిగా నటిస్తున్నారు శ్రీనిధి. వెంకీ, త్రివిక్రమ్ కాంబో రిపీట్ కానుంది.








