అమెరికాలో బిర్త్ రైట్ సిటీజెన్‌షిప్‌ను లక్ష్యంగా చేసుకుని డొనాల్డ్ ట్రంప్ రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. ముఖ్యంగా 'బిర్త్ టూరిజం'ను అరికట్టేందుకు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు భారతీయ NRIsపై ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టమవుతోంది. ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్ మరియు H-1B వీసా హోల్డర్లకు ఈ నిబంధనల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.