చాలా మంది గులాబ్ జామ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా ప్రయత్నించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

మామిడికాయలను ఉపయోగించి గులాబ్ జామ్ తయారు చేస్తే రుచి అదిరిపోతుందని తెలుస్తోంది. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.