Google Images homepageలో ఇప్పుడు users search చేసే ముందే వారి ఆసక్తులకు అనుగుణంగా సిఫారసు చేయబడిన ఫోటోల డైనమిక్ గ్యాలరీని చూపిస్తుంది. ఈ ఫీచర్లో ఫోటోలు రియల్ టైమ్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇష్టమైన ఇమేజ్లను 'కలెక్షన్స్'లో సేవ్ చేసుకుని తర్వాత చూడగలరు.
ఈ అప్డేట్ USలోని ఇంగ్లీష్ భాషా వాడుకునే డెస్క్టాప్ యూజర్లకు వచ్చే వారాల్లో అందుబాటులోకి వస్తుంది. Google సైన్-ఇన్ చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఇదే సమయంలో Google Search 'AI ఓవర్వ్యూస్'లో Nano Banana 2 Lite AI మోడల్ ఉపయోగించి జనరేట్ చేసిన ఇమేజ్లను చూపించే సామర్థ్యాన్ని త్వరలోనే ప్రవేశపెడుతోంది.
AI-జనరేట్ చేయబడిన ఇమేజ్లు ఎలా పనిచేస్తాయో, వీటిని ఎలా యాక్సెస్ చేయాలో Google తర్వాతి వారంలో వివరిస్తుంది.








