భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ప్లేయర్‌తో మాటామాటా పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అంపైర్ల తీరుపై తిలక్ వర్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుస్తాన్ టైమ్స్ ఈ వివరాలను వెల్లడించింది.