రాజకీయాల్లో విమర్శలు చేయాలంటే అవి కేవలం విధానపరమైన అంశాలకు సంబంధించినవిగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

విమర్శల స్వరూపం ఎలా ఉండాలో ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.