నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటించిన ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ రొమాంటిక్ మూవీని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం రీరిలీజ్ ద్వారా కింగ్ అభిమానులకు ప్రత్యేకమైన బర్త్ డే ట్రీట్ సిద్ధమైంది.

ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లన్నా పూర్తయ్యాయి. ఎవర్ గ్రీన్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ రీరిలీజ్ తో నాగార్జున బర్త్ డే వేడుకలు మరింత వైభవంగా జరగనున్నాయి.