ఐఫోన్ కెమెరా యాప్‌లో ప్రత్యేక ఇంటర్‌ఫేస్ లేకుండానే AI సదుపాయాలను ఇప్పుడు నేరుగా యాక్సెస్ చేయవచ్చు.

ఈ సిరి మోడ్ ఫోటోలు తీయడం కంటే ఎక్కువ పని చేస్తుంది. రెస్టారెంట్ ఎడ్రస్ తెలుసుకోవడం, బిల్లులను స్ప్లిట్ చేయడం వంటి టాస్క్‌లు కెమెరాను పాయింట్ చేసి సిరిని అడిగితే పూర్తవుతాయి.

ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలపర్ బీటా స్టేజ్‌లో ఉంది. సెప్టెంబర్‌లో వచ్చే iPhone 18 సిరీస్‌తో పాటు సాధారణ యూజర్‌లకు కూడా అందుబాటులోకి వస్తుంది.