తెలుగులో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సీరియల్ నటిగానే పరిచయమైనా, వెనుక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంది.

రెండు స్టూడియోలకు ఆమె యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.