దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం చోటుచేసుకున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయమై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం ఇదేనని ఆయన అన్నారు.





